Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Tuesday, September 17, 2024
Tuesday, September 17, 2024

రానున్న ఎన్నికల్లో టిడిపి ప్రభoజనాన్ని ఎవరు ఆపలేరు

మాజీ మంత్రి అఖిలప్రియ

విశాలాంధ్ర – ఆళ్లగడ్డ (నంద్యాల జిల్లా) : రానున్న ఎన్నికల్లో టిడిపి ప్రభంజనాన్ని ఎవరు ఆపలేరని మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అన్నారు. ఆళ్లగడ్డ మండలం కోటకందుకూరు గ్రామం లో తాలూకా టిడిపి నాయకులు ఆళ్ల నాగ శ్రీనివాసులు ఆధ్వర్యంలో 30 కుటుంబాలు వైకాపాని వీడి టిడిపిలో చేరాయి. గ్రామానికి చెందిన ఆదినారాయణ,బాల దాసరి, జ్వాలా మరియు వారి అనుచర వర్గం సుమారు 30 కుటుంబాలు వైస్సార్సీపీ పార్టీ ని వీడి తెలుగుదేశం పార్టీ లో చేరడం జరిగింది. వారికి పార్టీ కండువా కప్పి తెలుగుదేశం పార్టీ లోకి భూమా అఖిలప్రియ , తాలూకా యువ నాయకులు భార్గవ్ రామ్ ఆహ్వానించారు.. నియోజకవర్గంలో రోజురోజుకు టిడిపికి ఆదరణ పెరుగుతుందన్నారు.. నమ్మి పార్టీలో చేరిన వారికి భూమా కుటుంబం అండగా ఉంటుందన్నారు.. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి చాంద్ భాషా, కాంట్రాక్టర్ నన్నేభై గారి జిలాని తదితరులు ఉన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img