Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

పెండింగ్ లో ఉన్న రుణాలు మంజూరు చేయాలి

ఎస్ టి యు జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కే జోగారావు చిప్పాడ సూరిబాబు

విశాలాంధ్ర- విజయనగరం టౌన్ : పెండింగ్ లో ఉన్న రుణాలు మంజూరు చేయాలని ఎస్టియు జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కే జోగారావు, చిప్పాడ సూరిబాబు ఆధ్వర్యంలో ఏపీ జి ఎల్ ఐ ఇన్చార్జ్ అసిస్టెంట్ డైరెక్టర్ సుధారాణికి వినతిపత్రం సమర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పెండింగ్ లో ఉన్న రుణాలు మంజూరు చేయాలని,మిస్సింగ్ క్రెడిట్ చేయాలన్నారు. డెత్ క్లెయిమ్స్ సకాలంలో క్లియర్ చేయాలని మెచ్యూరిటీ బాండ్స్ ఇప్పించాలన్నారు ఏపీ జి ఎల్ ఐ పెంపుదలకు సంబంధించిన నూతన బాండ్స్ జారీ చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కౌన్సిలర్ వసంతల గోవిందరావు ఇతర ఉపాధ్యాయులు పాల్గొన్నారు

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img