Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

ప్రభుత్వ నిబంధనలు పాటించని పాఠశాలలపై చర్యలు తీసుకోండి

ప్రగతిశీల విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షులు మంజుల నరేంద్ర
విశాలాంధ్ర – ధర్మవరం : పట్టణంలో ప్రభుత్వ నిబంధనలు పాటించకుండా నడపబడుతున్న ప్రైవేట్ పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని ప్రగతిశీల విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షులు మంజుల నరేంద్ర, ఏఐ ఎస్బిఐ జిల్లా కార్యదర్శి పోతులయ్య కొత్తచెరువులోని జిల్లా విద్యాశాఖ అధికారి సూపర్డెంట్ ప్రసాద్కు వినతి పత్రాన్ని అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ పాఠశాల నిర్మాణ దశలో ఉన్నప్పటికీ గొట్లురు గ్రామంలో గల అక్రమ అడ్మిషన్లకు పాల్పడుతున్న నైరా ఏరి డైట్ పాఠశాలపై వెంటనే చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. మా పాఠశాలలో చేర్పిస్తే డిస్కౌంట్ ఇస్తామన్న పట్టణంలో ప్రచారం చేస్తున్నారని, ప్రభుత్వ రూల్ ప్రకారం ప్రభుత్వం గడువు ఇచ్చినప్పుడు మాత్రమే ప్రవేట్ పాఠశాలలు అడ్మిషన్ చేసుకోవాలని నిబంధన తుంగలో తొక్కారని మండిపడ్డారు. ధనమే ఆర్జేనంగా, రంగురంగుల కరపత్రాలను ప్రచారాలను నిర్వహిస్తున్నారని తెలిపారు. గతంలో ఎంఈఓ కు, ఆర్డిఓ కు తెలియజేసిన ఎటువంటి స్పందన లేదని తెలిపారు. ఇప్పటికైనా నైరా ఏరి డైట్ పాఠశాల పై చర్యలు తీసుకోకపోతే పెద్ద ఎత్తున పాఠశాల ఎదుట ఆందోళన కార్యక్రమాలను చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు నందకిషోర్, మురళి, అజయ్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img