Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

ఖరీప్ లో రైతులందరికి 90% సబ్సీడితో రైతులకు అందించాలి పంటలభీమా తక్షణమే రైతులకు అందించాలి

రైతు సంఘము జిల్లా ప్రధాన కార్యదర్శి చిరుతల మల్లికార్జున
విశాలాంధ్ర – అనంతపురం : ఏపిరైతుసంఘము రాష్ట్ర సమితి పిలుపుమేరకు రైతులను అన్నివిధాలుగా అధుకోవాలని మండలతహశీల్దార్ కార్యాలయాలుదగ్గర వినతిపత్రాలుఅందించాలని పిలుపుమేరకు
అనంతపురం రూరల్ మండలం తహశీల్దార్ సుబ్రహ్మణ్యం నాయుడు కి సోమవారం వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఏపిరైతుసంఘము జిల్లా ప్రధాన కార్యదర్శి చిరుతల . మల్లికార్జున మాట్లాడుతూ…
అనంతపురం జిల్లా రైతాంగం ప్రతి ఏటా ప్రకృతి వైపరీత్యాలతో చీడపీడలతో వేరుశనగ ,పత్తి ,మిరప, వరి, మొక్కజొన్న, కంది ఆముదము జొన్న ,సద్ద, ఉలవ, పెసర, అలసంద ,అనేక రకమైన పంటలు ప్రైవేటు వ్యక్తులందరూ అధిక వడ్డీలతో తీసుకొని సాగు చేసి పెట్టిన పెట్టుబడి ఒకపక్క రాక మరో ప్రక్కన నకిలీ విత్తనాల వలన నష్టపోవడం జరుగుతున్నది అని పేర్కొన్నారు. అందుకే ప్రభుత్వమే రైతు భరోసా కేంద్రాలలో నాణ్యమైన విత్తనాలను రైతులకు సరిపడు విత్తనాలు పూర్తీగా స్టాక్ పెట్టీరైతులకు ఎన్ని ఎకరాలు సాగు చేస్తే అన్ని ఎకరములకు అన్ని రకాల విత్తనాలను ఎరువులను పురుగుమందులను 90% శాతం సబ్సిడీతో ఇచ్చి పంటలు పండిన తర్వాత మద్దతు ధరతో రైతు భరోసా కేంద్రాల ద్వారా పంట కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతుల పండించిన పంటలన్నీ ప్రభుత్వమే కొనుగోలు చేయాలి నకిలీ విత్తనాలు ఎరువులు అమ్మే షాపు యజమానుల పైన కఠినమైన చర్యలు తీసుకోవాలన్నారు. ఎన్ని ప్రభుత్వాలు మారినా రైతుల తలరాతలు మారలేదన్నారు. లక్షల రూపాయలు పంటలు పెట్టి గత సంవత్సరము నష్టపోతే ఈ పరిస్థితులలో ప్రస్తుతము ప్రభుత్వం నామ మాత్రం సబ్సిడీ కాకుండా సబ్సిడీ శాతం 90% శాతానికి పెంచి నష్టపోయిన రైతులకు అందించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. గత ఖరీఫ్ రభీ కాలంలో నష్టపోయిన రైతాంగానికి పంటలు బీమా సొమ్ము ఇంతవరకు ప్రభుత్వం చెల్లించలేదు పూర్తిస్థాయిలో బీమా సొమ్ము రైతులకి తక్షణమే అందించాలన్నారు. పంట రుణాలను స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారం సాగు ఖర్చులు ఎక్కువైనందున స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ మొత్తాన్ని పెంచాలి పంట నష్టపరిహారం కొద్ది మందిరైతులకి ఇచ్చి చేతులు దులుపుకోవడం జరుగుతోందన్నారు. అటువంటి పంట నష్టపరిహారం రైతులకు ఏమాత్రం సరిపోవడం లేదు,గతరెండురోజులుగా కురుస్తున్న గాలి,తుఫాన్ లకు ఉద్యానపంటలు నేలకు ఓరిగి రైతులు నష్టపోవడము జరిగింది. తక్షణమే అరైతులకు పంటనష్టపరిహరము అందించాలన్నారు. పంటల భీమా విషయానికి వస్తే కేవలం ప్రవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలకి లాభం తప్ప రైతులకు ఏమాత్రం ఒక్క రూపాయి కూడా పంటలు భీమావచ్చిన దాఖలాలు కూడా లేవన్నారు. గతము నుండి ఏపీ రైతు సంఘం తరఫున పంటల బీమా లో సమగ్రమైన సమూలమైన మార్పులు తీసుకొని రావాలన్నారు. రైతులని అన్ని విధాలుగా అధుకోవాలని ఏపీ రైతు సంఘం తరఫున డిమాండ్ చేస్తున్నామన్నారు..
ఈ కార్యక్రమం లో అనంతపురం రూరల్ మండల కార్యదర్శి ఎం . రమేష్ , రైతు సంఘము నాయకులు రాము, జంగాలపల్లి భాస్కర్ రెడ్డి, అక్కులప్ప తదితరులు పాల్గొన్నారు…

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img