విశాలాంధ్ర, పార్వతీపురం: జిల్లా కార్యాలయాల సముదాయంలో ప్రకృతి వ్యవసాయ సాగుచేసే రైతులు పండించే పంటలను అమ్మకాలు చేస్తున్నట్లు జిల్లా వ్యవసాయశాఖ ఏడిఏ శారద, జిల్లా ప్రాజెక్టు మేనేజర్ కే షణ్ముఖరాజులు తెలిపారు.శుక్రవారంనాడు వారు రైతులు తీసుకుని వచ్చి అమ్మకాలు చేసిన వాటిని ప్రకృతి వ్యవసాయ సాగు ఉత్పత్తులు రైతు ఆరోగ్యానికి ఎంతో మేలన్నారు.
ఈకార్యక్రమంలో ఎన్ ఎఫ్ ఏ తిరుపతి, ఎంటిఎస్ లు నరసింహ నిర్మల రైతులు పాల్గొన్నారు.