విశాలాంధ్ర- అనంతపురం : అనంతపురం జిల్లా ఎస్పీ కె.వి.మురళీకృష్ణ ని జిల్లాలోని పలువురు పోలీసు అధికారులు ఈరోజు మర్యాద పూర్వకంగా కలిశారు. అదనపు ఎస్పీలు ఆర్ విజయ భాస్కర్ రెడ్డి, జి.రామకృష్ణలు నూతన ఎస్పీకు పుష్పగుచ్ఛం అందజేసి జిల్లా పోలీసు కార్యాలయం వద్ద స్వాగతించారు. బాధ్యతల స్వీకరణ అనంతరం డీఎస్పీలు టి.వి.వి ప్రతాప్, బి.శ్రీనివాసులు, శివభాస్కర్ రెడ్డి, జనార్ధన్ నాయుడు, బి.వి.శివారెడ్డి, ఏ.ఆర్ డీఎస్పీ మునిరాజ, జిల్లా పోలీసు కార్యాలయం ఏ.ఓ శంకర్ మరియు సి.ఐ లు ఇందిర, షేక్ జాకీర్, రెడ్డెప్ప, క్రాంతికుమార్, ధరణీకిశోర్, ప్రతాప్ రెడ్డి, నారాయణరెడ్డి, ఇస్మాయిల్, వెంకటేష్ నాయక్, రామకృష్ణారెడ్డి, దేవానంద్, నరేంద్రరెడ్డి, మునిస్వామి, సంజీవులు, వెంకట్రామిరెడ్డి, శ్రీధర్, హరినాథ్, నాగరాజు, ఆర్ ఐ లు రాముడు, మధు, ఆర్ ఎస్ ఐ లు జాఫర్, వెంకటేశ్వర్లు, స్వామి నాయక్ , లీగల్ అడ్వయిజర్ విష్ణువర్ధన్ రెడ్డి, ఎస్పీ సి.సి ఆంజనేయ ప్రసాద్, సూపరింటెండెంట్లు, గోపికృష్ణ, ప్రసాద్, సావిత్రమ్మ, శివ, తదితరులు మర్యాద పూర్వకంగా కలిశారు.