Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri deneme bonusu bonus veren siteler deneme bonusu veren siteler deneme bonusu veren siteler https://lexilight.com casino siteleri https://www.paletdepom.com.tr
Wednesday, October 2, 2024
Wednesday, October 2, 2024

ఉచిత ఉజ్వల పథకమును సద్వినియోగం చేసుకోండి..

లక్ష్మీ ఎంటర్ప్రైజెస్.. హెచ్పి గ్యాస్ డీలర్ గోవిందు చౌదరి

విశాలాంధ్ర ధర్మవరం:: కేంద్ర ప్రభుత్వం చే ప్రకటించబడిన ఉచిత ఉజ్వల గ్యాస్ పథకమును అర్హులైన వారు సద్వినియోగం చేసుకోవాలని లక్ష్మీ ఎంటర్ప్రైజెస్ హెచ్.పీ గ్యాస్ డీలర్ గోవిందు చౌదరి తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ ఉచిత ఉజ్వల పథకం యొక్క వివరాలను కోర్ట్ రోడ్ హెచ్పీ గ్యాస్ కార్యాలయంలో తెలుసుకొనే అవకాశం ఉందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ద్వారా వచ్చిన నియమ నిబంధనల ప్రకారం ఈ ఉచిత ఉజ్వల పథకం వర్తింపజేయడం జరుగుతుందని తెలిపారు. మరిన్ని వివరాలకు నేరుగా మా లక్ష్మీ ఎంటర్ప్రైజెస్ hp గ్యాస్ కార్యాలయము నందు లేదా సెల్ నెంబర్ 9742993339 కు గాని 9550692545 కు గాని సంప్రదించవచ్చునని తెలిపారు. ఈ అవకాశాన్ని అర్హత గల వారందరికీ కూడా కేంద్ర ప్రభుత్వ నియమ నిబంధనల ప్రకారం వర్తింపజేయడం జరుగుతుందని తెలిపారు.
ఈ కేవైసీ ను నమోదు చేసుకోండి::;; పట్టణములోని హెచ్.పీ గ్యాస్ కనెక్షన్ ఉన్న వారందరూ కూడా ఈకే వైసీను తప్పక నమోదు చేసుకోవాలని తెలిపారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు కచ్చితంగా గ్యాస్ వినియోగదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని సహకరించాలని వారు తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img