Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Tuesday, September 17, 2024
Tuesday, September 17, 2024

హైదరాబాదులో ఆకట్టుకున్న ధర్మవరం నృత్య ప్రదర్శనలు.. గురువు మానస

విశాలాంధ్- ధర్మవరం: హైదరాబాదులోని రవీంద్ర భారతి ఆడిటోరియంలో ఇటీవల తెలంగాణ బోనాల సంబరాలు-2024 కార్యక్రమాలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ఆహ్వానం మేరకు శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణానికి చెందినటువంటి మానస నృత్య కళాకేంద్రం వారి శిష్య బృందం పాల్గొన్నారు. ఈ సందర్భంగా గురువు మానస మాట్లాడుతూ ఈ బోనాల సంబరాల కార్యక్రమానికి మమ్ములను ఆహ్వానించడం మాకెంతో సంతోషంగా ఉందని, ధర్మవరం నృత్య ప్రదర్శన అందరిని ఆకట్టుకోవడం మాకు మరింత ఉత్సాహాన్ని కల్పించడం జరిగిందని తెలిపారు. ఈ నృత్య ప్రదర్శనలో శిష్య బృందం రుత్విక, లిసికా సాయి దుర్గ, కీర్తి శ్రీ, లికిత పాల్గొనడం జరిగిందని తెలిపారు. అనంతరం నిత్య ప్రదర్శన చేసిన వారందరినీ కూడా తెలంగాణ బోనాల సంబరాల కమిటీ వారు ఘనంగా శాలువాతో సత్కరించారని తదుపరి “జ్ఞాన సరస్వతి”అవార్డ్ పురస్కారములు కూడా ఇవ్వడం జరిగిందని తెలిపారు. మున్ముందు మన భారతీయ సంస్కృతి సాంప్రదాయాలను మరింత విస్తరింప చేస్తానని గురువు మానస తెలిపారు. మొత్తం మీద రవీంద్ర భారతి ఆడిటోరియంలో మానస నృత్య కళా కేంద్రం వారు ప్రదర్శించిన నృత్యం అందరిని ఆకట్టుకుంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img