Monday, December 5, 2022
Monday, December 5, 2022

అనాధ పిల్లలకు వస్త్రాల పంపిణీ

విశాలాంధ్ర`ఉరవకొండ : శ్రీ సత్య సాయి బాబా 97వ జన్మదిన కార్యక్రమాన్ని బుధవారం ఉరవకొండ పట్టణంలోని ఘనంగా నిర్వహించారు. స్థానిక విశ్రాంతి భవనంలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో సత్య సాయి బాబా చిత్రపటానికి ప్రత్యేక పూజా, భజన కార్యక్రమాలను నిర్వహించారు . ఈ సందర్భంగా 21 మంది అనాధ పిల్లలకు వస్త్రాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సాయి భక్తులు దివాకర్‌, సుధాకర్‌ రెడ్డి, ఆయుర్‌ అధ్యక్షులు శ్రీ వాణి, సత్యసాయి ధ్యానమండలి రామాంజనేయులు, సునీత, జయరాములు, కేసన్న, మల్లేష్‌, యోగా గురువు వెంకట్‌ మరియు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img