Free Porn
xbporn

buy twitter followers
uk escorts escort
liverpool escort
buy instagram followers
Galabetslotsitesi
Galabetsondomain
vipparksitesigiris
vipparkcasinositesi
vipparkresmi
vipparkresmisite
vipparkgirhemen
Betjolly
Saturday, July 27, 2024
Saturday, July 27, 2024

ఉత్సాహంగా రాతి దూలం లాగుడు పోటీలు

విశాలాంధ్ర- బొమ్మనహళ్: మండలంలోని గోవిందవాడ గ్రామంలో ఎణ్ణేరంగనాథేశ్వర స్వామి ఉత్సవాల్లో భాగంగా మంగళవారం జిల్లా స్థాయి రాతి దూలం లాగుడు పోటీలు ఉత్సాహంగా సాగాయి రాతి దూలం లాగుడు పోటీలకు 8 జతలు వృషభలు పాల్గొన్నారు తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యులు మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు పోటీలను ప్రారంభించారు విడపనకల్లు మండలం గడేకల్లు గ్రామానికి చెందిన భీమ లింగప్ప గారి శేఖర్ వృషబాలు 3750 అడుగులు లాగి మొదటి బహుమతి 20000 రూపాయలు గెలుచుకోగా రెండో బహుమతి ఆత్మకూరు గ్రామానికి చెందిన రంగారెడ్డి వృషభలు 3707 అడుగులులాగి 15000 రూపాయలు గెలుచుకోగా మూడవ బహుమతి పెంచల పాడు గ్రామానికి చెందిన రాకెట్ల భీమ లింగప్ప వృషభాలు 3500 అడుగులు లాగి మూడో బహుమతి పదివేల రూపాయలు గెలుచుకున్నాయి మొదటి మూడవ బహుమతుల దాత తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు మాజీ సాగునీటి సంఘ అధ్యక్షులు పి వన్నూరు స్వామి గౌడ్ రెండో బహుమతి దాతలు ఎస్ జి వన్నూరు స్వామి పెద్ద సుంకన్న వారి ఆర్థిక సాయంతో మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు చేతులమీదుగా గెలుపొందిన వారికి అందజేశారు ఈ కార్యక్రమంలో తెలుగు రైతు రాష్ట్ర ఉపాధ్యక్షులు కొండాపురం కేశవరెడ్డి తెలుగుదేశం పార్టీ మండల కన్వీనర్ బలరాం రెడ్డి హనుమంత రెడ్డి కాంతారావు నియోజకవర్గ తెలుగు రైతు అధ్యక్షులు ఎర్రగుంట్ల వెంకటేశులు మాజీ సింగల్ విండో అధ్యక్షులు కొత్తపల్లి మల్లికార్జున కొత్తపల్లి తిమ్మరాజు కొత్తపల్లి మహేంద్ర పయ్యావుల మోహన్ ధనంజయ దర్గా హోన్నూర్ మాజీ సర్పంచ్ కేశప్ప మాజీ సర్పంచ్ దేవేంద్రప్ప బంగి లోకేష్ సొంటి వన్నెస్ మహాదే వా సొంటి వన్నూరు స్వామి చెవులు వన్నూరు స్వామి ప్రభాకర్ నాయుడు తదితరులు పాల్గొన్నారు

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img