Free Porn manotobet takbet betcart betboro megapari mahbet betforward 1xbet Cialis Cialis Fiyat
Monday, June 17, 2024
Monday, June 17, 2024

కల్వర్టులు నిర్మించి ప్రమాదాలు నివారించండి

సీపీిఐ ఎంపీటీసీ వన్నూరు సాహెబ్‌
విశాలాంధ్ర`ఉరవకొండ : ఉరవకొండ మేజర్‌ గ్రామపంచాయతీ పరిధిలోని పదవ వార్డులో అనేక చోట్ల కల్వర్టులు లేకపోవడం వల్ల తరచు ప్రమాదాలు జరుగుతున్నాయని తక్షణమే కలవర్ట్లను నిర్మించి ప్రమాదాలు నివారించాలని సీపీఐ పార్టీ ఎంపీటీసీ సభ్యులు వన్నూరు సాహెబ్‌ అన్నారు. శనివారం గ్రామ సర్పంచ్‌ లలితమ్మకు మరియు కార్యదర్శి గౌస్‌ సాహెబ్‌ కు వినతి పత్రాన్ని ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ, పదవ వార్డులో అనేక మురికి కాలువలపై బండ్లు పరచడం వల్ల అవి పూర్తిగా శిథిలావస్థకు చేరుకున్నాయని తక్షణమే వాటిని తొలగించి కల్వర్టులను నిర్మించాలన్నారు. వీటితో పాటు డ్రైనేజీలు, సీసీ రోడ్లు కూడా ఏర్పాటు చేయాలన్నారు ఏఏ చోట్ల కల్వర్టులు నిర్మించాలో సర్పంచుకు లిఖిత పూర్వకంగా ఇవ్వడం జరిగింది తెలిపారు. బిదవత్క ఏకంగా ట్విట్టర్‌ వేదికపైనే నియామకాల గురించి ప్రకటన చేయడం విశేషం. ‘రెస్ట్‌ఇన్‌ పీస్‌ ట్విట్టర్‌ చూడ్డానికి బాధగా ఉంది’ అంటూ ట్వీట్‌ చేశారు. ట్విట్టర్‌ మాజీ ఉద్యోగులను నియమించుకుంటామని, తమ ప్లాట్‌ ఫామ్‌ ను విస్తరిస్తున్నామని ప్రకటించారు. త్వరలో అమెరికాలోనూ కూ ను విడుదల చేస్తామని సంస్థ మరో సహ వ్యవస్థాపకుడు అప్రమేయ రాధాకృష్ట ప్రకటించడం గమనార్హం.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img