Monday, December 5, 2022
Monday, December 5, 2022

కస్తూరిబా కళాశాలలో మొక్కలు నాటే కార్యక్రమం

విశాలాంధ్ర`అనంతపురం : ఇండియన్‌ రెడ్‌ క్రాస్‌ సొసైటీ అనంతపురం జిల్లా శాఖ శుక్రవారం రాప్తాడు కస్తూరిబా కళాశాల ఆవరణలో, మోడల్‌ స్కూల్‌లో జూనియర్‌ రెడ్‌ క్రాస్‌ వాలంటీర్స్‌ మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో రెడ్‌ క్రాస్‌ కోఆర్డినేటర్‌ బి.రమేష్‌ కేజీబీవీ సిబ్బంది నిర్మల లక్ష్మీ పాల్గొన్నారు.మోడల్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ పద్మజ, వాలంటీర్స్‌ను అభినందించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img