Saturday, May 25, 2024
Saturday, May 25, 2024

కాలే కడుపులకు అన్న క్యాంటీన్ వరం

విశాలాంధ్ర -పెనుకొండ : పెనుకొండ నియోజకవర్గ కేంద్రంలో ఎన్టీఆర్ సర్కిల్ వద్ద ఉన్న సవితమ్మ కార్యాలయం నందు 5 రూపాయలకే 57 వరోజులుగా ఎన్టీఆర్ అన్నా క్యాశీటీన్ వద్ద భోజనం ఏర్పాటుచేసిన తెలుగుదేశంపార్టీ రాష్ట్రకార్యనిర్వహకకార్యదర్శి సవితమ్మ ప్రతి పేదవాడు ఆకలితో ఇబ్బంది పడకూడదు అనే ఉద్దేశంతో ఖాళీ కడుపులతో కాలే కడుపుల ఆర్తనాధారిక వినపడకుండా చేయుటమే తెలుగుదేశం పార్టీ లక్ష్యం అని అందుకోసమే 56 రోజుల నుంచి నాణ్యమైన భోజనాన్ని పేద ప్రజల కోసం అన్న క్యాంటీన్ వద్ద ఏర్పాటు చేశామని ఆమె తెలిపారు ఈ కార్యక్రమంలో సవితమ్మతో పాటుగా మాజీ సర్పంచ్ ప్రసాద్, మాజీ సర్పంచ్ సూర్యనారాయణ, వాసుదేవ రెడ్డి, బాబుల్ రెడ్డి, త్రివేంద్ర ,సోమశేఖర్, గోవిందు, వెంకటేశులు, శివ నాయక్, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img