Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

పర్యావరణం మానవ హక్కుల పై విద్యార్థులకు అవగాహన

విశాలాంధ్ర- పెనుకొండ : శ్రీ సత్య సాయి డిగ్రీ కళాశాల విద్యార్థులతో శనివారం ఎన్ఎస్ఎస్ విద్యార్థులకు అవగాహన కార్యక్రమంలో పాల్గొన్న ఎస్కే యూనివర్సిటీ ఎన్ఎస్ఎస్ జిల్లా కోఆర్డినేటర్ డాక్టర్ భాస్కర్ నాయుడు , పెనుకొండపట్టణ డిఎస్పి, హుస్సేన్ పీరా, నేషనల్ హ్యూమన్ రైట్స్ కల్చర్ అండ్ నేచర్ సౌత్ ఇండియన్ సెక్రెటరీ నీలిమారెడ్డి. స్టేట్ వైస్ ప్రెసిడెంట్ హరిలాల్ నాయక్ , స్టేట్ కౌన్సిల్ మెంబర్ రంజిత్ నాయక్.జిల్లా కౌన్సిల్ మెంబర్ కిరణ్ కుమార్ నాయక్, ముఖ్యంగా దేశంలో రెండవ కరువు జిల్లా గా ఉన్న ఉమ్మడి అనంతపురం జిల్లాలో పర్యావరణ పరిరక్షణ చెట్లు అడవులను సంరక్షించడం వాటి ద్వారా మానవ మనుగడకు ఎలాంటి సంబంధం ముడిపడి ఉంది పర్యావరణాన్ని రక్షించడంలో అలసత్వం వహిస్తే భవిష్యత్తు పరిణామాలు ఎలా ఉంటాయి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పర్యావరణ అభివృద్ధి కోసం కేటాయించిన వందల కోట్ల రూపాయల దుర్వినియోగం తదితరాలను భాస్కర్ నాయుడువిద్యార్థులతో చర్చించి ఆ నిధులను ఎలా వినియోగించాలి అన్న విషయంపై వివరించారు. అలాగే విద్యార్థులు వారి యొక్క హక్కులు ఉపయోగించుకొని మంచి చదువులు చదివి ఉత్తమంగా జీవించాలని ఎలాంటి చెడు అలవాట్లకు లోను కాకుండా ఎటువంటి మోసపూరిత మాటలకు లొంగకుండా విద్యార్థులు కుటుంబ గౌరవం నిలబెట్టేలా జీవించాలని టొబాకో గంజాయి లిక్కర్ లాంటి వాటికి బానిసలు కాకుండా ఆరోగ్యాన్ని రక్షించుకొని ఉత్తమ పౌరులుగా జీవించాలని డి.ఎస్.పి పేర్కొన్నారు అలాగే పర్యావరణాన్ని అలసత్వం వహించినందుకు ఇప్పటికే ఎన్నో వైరస్లు మనం అనుభవిస్తున్నాం ఇప్పుడు కూడా ఉన్న పలం గా గుండెలు ఆగిపోవడం లాంటి సంఘటనలు చూస్తున్నాం భవిష్యత్తులో ఇలాంటి విపత్కర పరిస్థితులను ఎన్నో ఎదుర్కోవాల్సి వస్తుందని డాక్టర్ నీలిమా రెడ్డి పేర్కొన్నారుఈ కార్యక్రమానికి ముఖ్య అధ్యక్షునిగా కళాశాల ప్రిన్సిపల్.. సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img