Free Porn





manotobet

takbet
betcart




betboro

megapari
mahbet
betforward


1xbet
teen sex
porn
djav
best porn 2025
porn 2026
brunette banged
Thursday, June 20, 2024
Thursday, June 20, 2024

ముగిసిన శ్రీ శాంత కళ చౌడేశ్వరి దేవి వేడుకలు..ఆలయ అధ్యక్షులు వెంకటేశులు (చిట్టి) నేత

విశాలాంధ్ర/ధర్మవరం : పట్టణంలోని తొగట వీధిలో గల శ్రీ శాంత కళ చౌడేశ్వరి దేవి ఆలయంలో ఫిబ్రవరి 27వ తేదీ నుండి మార్చి 2వ తేదీ వరకు నాలుగు రోజులు పాటు శ్రీ శాంత కళ చౌడేశ్వరి దేవి ప్రతిష్ట జరిగి 12 సంవత్సరాలు అయినా సందర్భంగా పుష్కరణోత్సవము, కుంభాభిషేకము కార్యక్రమాలను ఘనంగా కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్లు శ్రీ చౌడేశ్వరి దేవి ఆలయ అభివృద్ధి సంఘం అధ్యక్షులు వెంకటేశులు( చిట్టి )గౌరవ అధ్యక్షులు గడ్డం పార్థసారథి,ఉపాధ్యక్షులు కాచర్ల నారాయణస్వామి, బంధనాదం ప్రకాష్, బండి ఆంజనేయులు, ప్రధాన కార్యదర్శి బందనాథం చిన్నికృష్ణ,సహాయ కార్యదర్శి బండి నాగరాజు, కోశాధికారి బంధనాదం వెంకటరమణ పేర్కొన్నారు. ఈ సందర్భంగా నాలుగవ రోజు, చివరి రోజు గురువారం అమ్మవారికి ప్రత్యేక ప్రత్యేక పూజలను అర్చకులు అనిల్ ,తదితర అర్చక బృందం నిర్వహించారు. వేడుకల్లో భాగంగాఉదయం షోడో చో పచారపూజ, చౌడేశ్వరి దేవికి పంచామృతాభిషేకము, అలంకరణ, ఏకావత్తి మూలమంత్ర హోమాదులు, రామ తారక పూర్వక ఆంజనేయ స్వామి హోమం, చండీ హోమం, అవధూత దత్తాత్రేయ హోమం, మూలమంత్ర హోమాదులు, పూర్ణాహుతి, కలస ఉద్వాసన పూర్వక మహా కుంభాభిషేకం అత్యంత వైభవంగా నిర్వహించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం లో అధిక సంఖ్యలో భక్తాదులు పాల్గొన్నారు. సాయంత్రం 6 గంటల నుండి పంచమా జ్యోతుల ఉత్సవము తో పాటు అమ్మవారి గ్రామోత్సవం అందరిని ఆకట్టుకుంది. అనంతరం ఈ వేడుకలు కుల గురువు శ్రీ దివ్య జ్ఞానానందగిరి స్వామి వారి పర్యవేక్షణలో నిర్వహించడం జరిగింది అని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ అభివృద్ధి సంఘం డైరెక్టర్లు మేకల శివయ్య, గుద్దిటి జ్ఞాన లోలుడు, కుండా చౌడయ్య ,విశ్వనాథ్, మామిళ్ళ ప్రసాద్, చట్ట శంకర, మామిళ్ల మురళి, చందా జయచంద్ర, సిరివెళ్ల రాధాకృష్ణ, రవి, బంధనాదం శ్రీనివాసులు, మడకం రామ్మోహన్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img