Thursday, March 23, 2023
Thursday, March 23, 2023

వైసిపి నాయకులు మృతికి నివాళులర్పించిన ఎమ్మెల్యే

విశాలాంధ్ర- పెనుకొండ : మండల పరిధిలోని వెంకటగిరి పాల్యం గ్రామానికి చెందిన, ఎమ్మెల్యే శంకర నారాయణ సమీప బంధువు అయిన చంద్రప్ప సోమవారం అనారోగ్యంతో మృతి చెందారు. విషయం తెలుసుకుని వెంకటగిరి పాలెం చేరుకొని చంద్రప్ప మృతదేహానికి నివాళులు అర్పించి, వారి కుటుంబ సభ్యులను పరామర్శించిన శాసనసభ్యులు మాలగుండ్ల శంకర నారాయణ
అనంతరం నగర పంచాయతీ లోని వెంకటరెడ్డి పల్లి కి చెందిన కృష్ణమూర్తి మృతి చెందారు. విషయం తెలుసుకుని వారి నివాసం వద్దకు చేరుకొని మృతదేహానికి నివాళులు అర్పించి, వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు ఆయనతోపాటుగా ఎంపీపీ గీతా రామ్మోహన్ రెడ్డి జెడ్పిటిసి శ్రీరాములు ఎంపిటిసి నారాయణస్వామి సర్పంచులు శ్రీకాంత్ రెడ్డి ఆదినారాయణ మండల కన్వీనర్ బాబు వైశాలి జయశంకర్ రెడ్డి అగ్రి చేర్మెన్ కొండలరాయుడు తిమ్మారెడ్డి ఇతర నాయకులు స్థానిక నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img