Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

సజావుగా నవోదయ ప్రవేశ పరీక్షలు

విశాలాంధ్ర- పెనుకొండ : పెనుకొండ నగర పంచాయతీ పరిధిలోని శనివారం మూడు పాఠశాలలను నవోదయ ప్రవేశ పరీక్ష లు సజావుగా నిర్వహించారు పట్టణములో మూడు కేంద్రాలుగా పరీక్షలు నిర్వహించారు ప్రభుత్వ ఉన్నత పాఠశాల నందు 192 విద్యార్థులను కేటాయించగా 18 మంది పరీక్షకు హాజరు కాలేదు 174 మంది పరీక్ష రాశారు ఈ కేంద్రానికి చీఫ్ సూపర్డెంట్ గా చంద్రశేఖర్ వ్యవహరించగా సి యల్ ఓ గా రాధ వ్యవహరించారు. జిల్లా పరిషత్ సెంట్రల్ స్కూల్ నందు 192 మందిని కేటాయించగా 171 మంది పరీక్ష రాయగా 21 మంది పరీక్షకు హాజరు కాలేదు ఈ కేంద్రానికి సిఎస్ గా కవిత సిఎల్వోగా వేదవతి వ్యవహరించారు. జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల నందు 190 మంది విద్యార్థులను కేటాయించగా 175 మంది పరీక్షలు రాయిగా 15 మంది పరీక్షకు హాజరు కాలేకపోయారు ఈ కేంద్రానికి సి ఎస్ గా జ్యోతిర్లత సిఎల్ఓగా నాగార్జునుడు వ్యవహరించారు ఈ మూడు కేంద్రాలను జిల్లా ఉప విద్యాశాఖ అధికారి రంగస్వామి పరిశీలించారు ఎటువంటి ఇబ్బంది లేకుండా సజావుగా పరీక్షలు నిర్వహించామని తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img