Friday, April 26, 2024
Friday, April 26, 2024

అంబేద్కర్ జయంతి సందర్భంగా ఉచిత అన్నదాన కార్యక్రమం

విశాలాంధ్ర -పెనుకొండ : నియోజకవర్గ కేంద్రం నందు శుక్రవారం అంబేద్కర్ జయంతి సందర్భాన్ని పురస్కరించుకుని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్య నిర్వాహక కార్యదర్శి సవిత నిర్వహిస్తున్న అన్న క్యాంటీన్ నందు 5 రూపాయలకి భోజన సదుపాయాన్ని ఏర్పాటు చేస్తుండగా అంబేద్కర్ జన్మదిన పురస్కరించుకొని అందరికీ ఉచితంగా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ అన్నదాన కార్యక్రమాన్ని బడుగు బలహీన వర్గాల యొక్క ఆశయాలను నెరవేర్చినటువంటి అంబేద్కర్ కి గుర్తుగా భోజనాలు ఏర్పాటు చేశామని సవిత వెంకటేశ్వరరావు తెలిపారు ఈ కార్యక్రమంలో సర్పంచ్ శ్రీనివాసులు, వెంకటేశులు, సూర్యనారాయణ, శ్రీరామ్ యాదవ్, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img