Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

చలివేంద్రంలో మజ్జిగ పంపిణీ

విశాలాంధ్ర- పెనుకొండ : పెనుకొండ శ్రీకృష్ణసవరాయల సర్కిల్ నందు శనివారం మధ్యాహ్నము 12 గంటల నుండి 2 గంటల వరకు శ్రీ సత్య సాయి సేవా సమితి పెనుకొండ వారు ఏర్పాటు చేసినటువంటి చలివేంద్రంలో చల్లని మజ్జిగ ఇవ్వడం జరిగినది ఈ కార్యక్రమానికి శనివారం మజ్జిగ పంపిణీకి సహాయం అందించిన సుజాతప్రభాకర్ సహకరించి సేవలందించినారు, మరియు చలివేంద్రం కు సహకరించిన వారికి, మరియు సేవలు అందిస్తున్నటువంటి వారందరి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ చలివేంద్రం ఈ వేసవికాలం ప్రతిరోజు ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు శ్రీ సత్య సాయి సేవాదల సభ్యుల చేత నిర్వహింపబడునని. శ్రీ సత్య సాయి సేవా సమితి పెనుకొండ శాఖ అధ్యక్షులు శంకర్ తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img