Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

నారాయణ సేవలో భాగంగా గర్భిణీలకు అన్నదానం

విశాలాంధ్ర- పెనుకొండ : పెనుకొండ ప్రభుత్వ వైద్యశాల నందు నారాయణ సేవలో భాగంగా శుక్రవారం పరిసర గ్రామీణ గర్భిణీ స్త్రీలు, వైద్య పరీక్షల కొరకు హాస్పిటల్ కి వచ్చి, వైద్య పరీక్షల అనంతరం వారు, వారి సహాయకులకు మరియు ఆరోగ్య కార్యకర్తలకు అనారోగ్యంతో వచ్చిన వారందరూ ఆకలి దాహముతో తిరిగి వారి ఊర్లకు వెళ్ళరాదని ఉద్దేశంతో నారాయణ సేవలో భాగంగా 100మందికి అన్నదానము, వాటర్ పాకెట్లను, అందజేసినారు, ఈ కార్యక్రమానికి నాగ సుధా, ఏనుముల నగేష్ జన్మదిన సందర్భంగా సహకరించి, సేవలో పాల్గొన్నారు, వీరికి వీరి కుటుంబ సభ్యులకు మరియు సేవలో పాల్గొన్న సత్యసాయి సేవాసమితి సభ్యులకు సత్యసాయి సేవా సమితి తాలూకా అధ్యక్షులు శంకర్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img