Friday, May 3, 2024
Friday, May 3, 2024

శుభ కార్యక్రమాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే కేశవ్

విశాలాంధ్ర-ఉరవకొండ : ఉరవకొండ మండలంలో జరిగిన పలు శుభ కార్యక్రమాల్లో ఉరవకొండ ఎమ్మెల్యే మరియు పిఎసి చైర్మన్ పయ్యావుల కేశవ్ పాల్గొన్నారు. శనివారం పట్టణంలోని సత్యం కళ్యాణమండపం లో జరిగిన లత్తవరం మాజీ సర్పంచ్ బోదపాటి గోవిందు కూతురు డాక్టర్ నీరజ,డాక్టర్ రవితేజ నిశ్చితార్థం కార్యక్రమంలో పాల్గొని వారిని ఆశీర్వదించారు. బుధగవి గ్రామంలో జరిగిన రథసప్తమి వేడుకలలో కూడా పాల్గొని సూర్యనారాయణ స్వామిని దర్శించుకున్నారు

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img