Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

కోర్టు ఆదేశాలను ధిక్కరించిన వారిపై కేసు నమోదు చేయాలి

విశాలాంధ్ర – పెద్దకడబూరు : కోర్టు ఆదేశాలను ధిక్కరించిన వారిపై కేసు నమోదు చేయాలని ఎమ్మార్పీఎస్ జిల్లా మాజీ కార్య వర్గ సభ్యులు బొగ్గుల తిక్కన్న డిమాండ్ చేశారు. బుధవారం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ మంత్రాలయం మండల పరిధిలోని సౌళహళ్లి గ్రామంలో గత 59 సంవత్సరాలుగా సర్వేనెంబర్ 19/B1Aలో 2.89 ఎకరాల వ్యవసాయ భూమిని ముత్తమ్మ సాగు చేస్తున్నారని తెలిపారు గ్రామంలోని కొందరు 1996 లో ఆ సర్వేనెంబర్ లో పట్టాలు ఇచ్చారని, భూమి మాదేనని అక్రమంగా పొలంలోకి రావడంతో హరిజన ముత్తమ్మ 2015 లో రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో హైకోర్టు మద్యంతర ఉత్తర్వులు ఇచ్చి, సాగు చేస్తున్న వారిని ఇబ్బంది పెట్టరాదని ఆదేశాలు జారీచేసిందని తెలిపారు. 2022 డిసెంబర్ నెలలో తుది తీర్పును ముత్తమ్మకు అనుకూలంగా ఇచ్చిందన్నారు. ఈ తీర్పును ఆదోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో స్పందనలో పై భూమికి పట్టాదారు పాసుపుస్తకాలు మంజూరు చేయాలని అర్జీ పెట్టుకోగా సబ్ కలెక్టర్ పరిశీలించి ఎంక్వైరీ రిపోర్టు ఇవ్వాలని మంత్రాలయం తహసీల్దార్ కు తెలిపారు. తహసీల్దార్ విచారణ పేరుతో వచ్చి గ్రామంలో కొందరిని మీకు పట్టాలు ఇస్తామని రెచ్చగొట్టడం జరిగిందన్నారు. బుధవారం పొలంలో ముత్తమ్మ కోడలు, కొడుకు పనులు చేస్తుండగా గ్రామంలోని కొందరు వ్యక్తులు ట్రాక్టర్ లో రాళ్లు వేసుకొని అక్రమంగా పొలంలోకి ప్రవేశించింది ప్లాట్ల కోసం రాళ్లు వేశారన్నారు. ఇదేమిటని ప్రశ్నిస్తే తహసీల్దారే రాళ్లు పాతుకోమని చెప్పారని, ఈ సంవత్సరం నీన్ను పొలంలోకి దిగకుండా చేస్తామని బెదరించారని తెలిపారు. హైకోర్టు ఆదేశాలను ధిక్కరించిన తహసీల్దార్ పైన, అలాగే పొలంలోకి అక్రమంగా ప్రవేశించిన ట్రాక్టర్ యజమాని బోయ వీరేష్ పై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేయాలని లేనిపక్షంలో ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img