Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

కంభం పాడులో సూపర్ స్టార్ కృష్ణ కు ఘన నివాళి

ఎన్టీఆర్ జిల్లా వత్సవాయి: పేరుగాంచిన భారతీయ నటుడు సూపర్ స్టార్ కృష్ణ అని కంభంపాడు మాజీ సర్పంచ్ వేమిరెడ్డి వెంకటనారాయణ రెడ్డి అన్నారు…..దర్శకుడు మరియు నిర్మాత, తెలుగు సినిమా ప్రధానంగా తన రచనలకు ప్రసిద్ధి చెందిన వ్యక్తి …..ఐదు దశాబ్దాల సినీ కెరీర్‌లోఆయన 350 కంటే ఎక్కువ చిత్రాలలో విభిన్న పాత్రల్లో నటించారని ….ఆయనను తెలుగు మీడియాలో “సూపర్ స్టార్”గా పేరు ఘడించారు 2009లో, భారత ప్రభుత్వం భారతీయ సినిమాకి ఆయన చేసిన సేవకు పద్మ భూషణ్‌తో సత్కరించింది . 1989లో పార్లమెంటు సభ్యునిగా ఎన్నికయ్యారు…1997లో,2008లో ఆంధ్రా విశ్వవిద్యాలయం నుండి గౌరవ డాక్టరేట్‌తో పాటు ఫిల్మ్‌ఫేర్ లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు సౌత్ అందుకున్నారు……… ఆయన గుండెపోటు కారణంగా మృతి చెందడం పట్ల సూపర్ స్టార్ కృష్ణ అభిమాన సంఘాలు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు…… కంభంపాడు గ్రామంలో వారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు ఈ కార్యక్రమంలో సూపర్ స్టార్ కృష్ణ అభిమానులు భారీ స్థాయిలో పాల్గొన్నారు……

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img