Tuesday, March 28, 2023
Tuesday, March 28, 2023

అన్నార్తులకు అన్నక్యాంటీన్

విశాలాంధ్ర – పెనుకొండ : పెనుకొండ నియోజకవర్గ కేంద్రంలో అంబేద్కర్ సర్కిల్ వద్ద 5 రూపాయలకే 9 వ రోజు అన్నా క్యాoటీన్ అన్నార్తుల కోసం బడుగు బలహీన వర్గాల మరియు ఆకలి కొన్నవారికి అన్నార్తులకు కడుపు నింపాలని ఉద్దేశంతో ఎందరో మహానుభావుల యొక్క స్ఫూర్తిదాయకంతో తన సొంత ఖర్చులతో భోజనం ఏర్పాటుచేసిన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వహకా కార్యదర్శి శ్రీమతి సవితమ్మ ,క్రిష్టప్ప ,బాబుల్ రెడ్డి వాసుదేవరెడ్డి రెడ్డి సానిపల్లి గ్రామకమిటే అధ్యక్షుడు వెంకటేష్ మరియు ఇతరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img