Free Porn
xbporn

buy twitter followers
uk escorts escort
liverpool escort
buy instagram followers
Galabetslotsitesi
Galabetsondomain
vipparksitesigiris
vipparkcasinositesi
vipparkresmi
vipparkresmisite
vipparkgirhemen
Betjolly
Saturday, July 27, 2024
Saturday, July 27, 2024

కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి స్థలము కేటాయించండి

విశాలాంధ్ర -ఉరవకొండ : ఉరవకొండ మేజర్ గ్రామపంచాయతీ పరిధిలో బుడబుక్కల కులము వృత్తిగా నమ్ముకొని జీవనం సాగిస్తున్నామని. తమ కులస్తులు అందరూ కలిసి సమావేశమును నిర్వహించుకొనుటకుగాను మాకు కమ్యూనిటీ హాల్ నిర్మాణం అవసరమని ఉరవకొండ మేజర్ గ్రామపంచాయతీ కి చెందిన 10సెంట్ల స్థలమును తమ కులానికి కేటాయించాలని ఆ స్థలంలో కమ్యూనిటీ హాల్ నిర్మాణం చేపడతామని రాష్ట్ర ఎంబీసీ సాధికార సభ్యులు బి.గోపాల్, జిల్లా అధ్యక్షులు బి రాము ఆధ్వర్యంలో శనివారం పంచాయతీ కార్యదర్శి గౌస్ సాహెబ్ కు, మరియు గ్రామ సర్పంచ్ లలిత కు విన్నపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉరవకొండ పట్టణంలో లక్ష్మీ నరసింహ కాలనీ, మరియు ఇంద్రానగర్ తో పాటు తదితర వార్డులలో తమ కులస్తులు అత్యధిక శాతం నివసిస్తున్నామని గత 50 సంవత్సరాలుగా ఇక్కడే నివాసాలు ఏర్పరచుకొని జీవనం కొనసాగిస్తున్నామని తమ న్యాయమైన డిమాండ్ ను పంచాయతీ కార్యదర్శి మరియు సర్పంచ్ పరిష్కరించేందుకు కృషి చేసి పంచాయతీ స్థలం కేటాయించాలని వారు పేర్కొన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో ఓబులేసు,
విజయ్, హంపన్న, ఉలిగప్ప, హనుమంత నాయుడు, తిప్పేస్వామి, .వలి ,ఎల్లారెడ్డి, రాజేష్, సుగులప్ప, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img