Friday, April 26, 2024
Friday, April 26, 2024

విదేశీ విద్యార్థులకు జేఎన్టీయూ ఉపాధి కల్పన

విశాలాంధ్ర- జె ఎన్ టి యుఏ: విదేశీ విద్యార్థులకు జేఎన్టీయూ ఉపాధి కల్పన అందిస్తూ ఉందని అని ఉపకులపతి ఆచార్య జింక రంగా జనార్ధన్ పేర్కొన్నారు. గురువారం ఇంజనీరింగ్ కళాశాలలో ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ డే సెలబ్రేషన్స్ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉపకులపతి మాట్లాడుతూ.. పారిశ్రామిక ఉపాధి కల్పన, పరిశోదాత్మక విద్య, సృజనాత్మక ఆలోచనలు అమలు, పాఠ్యాంశాలలో విభిన్న మార్పులను తీసుకువచ్చినట్లు తెలిపారు. ప్రిన్సిపల్ పి. సుజాత మాట్లాడుతూ.. నిత్య విద్యార్థిగా నిరంతరం విద్యను అభ్యసించినప్పుడు ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చును విద్యార్థులకు సూచించారు. ఈ కార్యక్రమంలో బోధన, బోధనేతర సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img