Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

ధర్మవరం లో టిడిపి జెండా ఎగురవేయడమే మన లక్ష్యం..

టిడిపి నియోజకవర్గ ఇన్చార్జ్ పరిటాల శ్రీరామ్
విశాలాంధ్ర -ధర్మవరం : ధర్మవరంలో టిడిపి జెండా ఎగరవేయడమే మన లక్ష్యమని నియోజకవర్గ టిడిపి ఇన్చార్జ్ పరిటాల శ్రీరామ్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా పార్టీ కార్యాలయంలో శుక్రవారం రూరల్ మండల నాయకులతో వారు సమావేశాన్ని నిర్వహించారు. అనంతరం పరిటాల శ్రీరామ్ మాట్లాడుతూ ఎన్ని ఇబ్బందులు వచ్చినా చాలామంది పార్టీని లేదని, ఇది నాకెంతో కొండంత బలాన్ని ఇచ్చిందని, చంద్రబాబు నాయుడు మినీ మేనిఫెస్టోను ప్రజల్లోకి తీసుకెళ్లే బాధ్యత సెక్షన్ ఇంచార్జ్ లదేనని వారు పిలుపునిచ్చారు. తతస్తులంతా టిడిపి వైపే చూస్తున్నారని వారిపై ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు. టిడిపిలో ఉండే నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, శ్రేయోభిలాషులు అందరూ కూడా ఒకే లక్ష్యంతో ముందుకు వెళ్లినప్పుడు, విజయం సాధ్యమవుతుందని తెలిపారు. ఇందులో భాగంగానే పరిటాల శ్రీరామ్ దిశా నిర్దేశాలు వివరించారు. గ్రామాలలో 50 ఏళ్లకు ఒకరు చొప్పున నియమతులైన సెక్షన్ ఇన్చార్జిలకు కొన్ని సూచనలు కూడా వారు ఇవ్వడం జరిగింది. మేనిఫెస్టోలో చెప్పిన పథకాలు అన్ని వర్గాలను ఆకర్షించే విధంగా ఉన్నాయని ఇందులో మహాశక్తి పేరుతో మహిళలకు,విద్యార్థులకు, గృహిణులకు, ప్రతి ఆడబిడ్డకు నిధి, తల్లికి వందనం, దీపం పథకం, ఉచిత బస్సు ప్రయాణం, యువగలం నిధి పేరుతో ప్రతి నిరుద్యోగికి నెలకు 3000 రూపాయలు, 20 లక్షల ఉద్యోగాలు అన్న పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని తెలిపారు. కరపత్రాల ద్వారా టిడిపి యొక్క సమాచారాన్ని అందరికీ తెలియజేయాలని తెలిపారు. నాయకులు, కార్యకర్తలు, ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా, కేసులు వెంటాడిన పార్టీ జెండా మాత్రం పక్కన పెట్టలేదని, ఇది నాకెంతో కొండంత ధైర్యాన్ని ఇచ్చిందని, వారిని కూడా ఎప్పటికీ మర్చిపోనని తెలిపారు. అదేవిధంగా పార్టీ సభ్యత్వాన్ని కూడా పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉందని వారు తెలిపారు. టిడిపి సానుభూతిపరులు ఓట్లు తొలగిస్తున్నారని, వారి పట్ల ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ మేకల రామాంజనేయులు, నాయకులు మహేష్ చౌదరి, చిగిచెర్ల ఓబిరెడ్డి, గోట్లురు శీన, విజయ సారధి, చిట్ర రామ్మోహన్, జనగం నరసింహులు, రాంపురం శీనా, గుత్తా సూరి, చిన్నూరు విజయ చౌదరి, చిన్నూరు భాస్కర్ చౌదరి తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img