విశాలాంధ్ర -పెనుకొండ : పెనుకొండ సె బ్ స్టేషన్ పరిధిలో వివిధ ఎక్సైజ్ నేరములలో పట్టుబడిన వాహనములను వివిధ రకాల వాహనాలను 7వ తేదీ ఉదయం 10 గంటలకు వాహనములను బహిరంగ వేల ము, వేయబడునని వాహనములు కొనదలచిన వారు ఆధార్ కార్డు జిరాక్స్ కాపీ తో పాటుగా వాహనానికి నిర్ణయించిన ధరావత్తు సొమ్ము చెల్లించి వేలంపాటలో పాడుకోవాల్సిందిగా ఎక్సైజ్ సీఐ సుబ్బారెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.