Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Thursday, September 19, 2024
Thursday, September 19, 2024

హనుమాన్ శోభాయాత్ర విజయవంతంకి కృషి చేసిన వారికి సన్మానం

విశాలాంధ్ర – పెనుకొండ : పెనుకొండ లోని సర్వశెట్టి ఫంక్షన్ హాల్ నందు శనివారం విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో జూన్ 4వ తారీఖున జరిగిన శ్రీ హనుమాన్ శోభాయాత్ర విజయవంతం అయినది. ఈ శోభాయాత్ర విజయవంతం కావడంలో పెనుకొండ నియోజకవర్గంలోని ఎంతోమంది ప్రముఖుల సహాయ సహకారాలు ఉన్నవి. కావున సహాయ సహకారాలు అందించిన వారందరినీ గౌరవ అతిపెద్దలుగా పిలిచి అందరిని సన్మానించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా డి.ఎస్.పి హాజరై విశ్వహిందూ పరిషత్ హనుమాన్ శోభాయాత్ర ఎటువంటి ఇబ్బంది లేకుండా జరిగిందని ఈ కార్యక్రమానికి సహకరించిన అందరికీ కృతజ్ఞతలనీ ఏ మతమైన మానవత్వంతో చూడాలని అందరూ సమానమని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో విశ్వహిందూ పరిషత్ నాయకులు వేద వ్యాస్ జిఎం శేఖర్ సి ఐ కరుణాకర్ ఎస్ ఐ రమేష్ బాబు డాక్టర్ రోహిల్ కుమార్ విద్యుత్ శాఖ నుంచి అగ్నిమాపక సిబ్బంది పాత్రికేయులను వారు ఘనంగా సన్మానించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img