Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

ఆంగ్ల అధ్యాపకుడు సస్పెండ్

విశాలాంధ్ర-ధర్మవరం : పట్టణంలోని పాలిటెక్నిక్ కళాశాలలో ఆంగ్ల అధ్యాపకులుగా విధులు కొనసాగిస్తున్న పూజారి ప్రభాకర్ ఇటీవలే ఒక విద్యార్థిని పట్ల అసభ్యంగా ప్రవర్తించడం వలన, విద్యార్థితో పాటు పలు విద్యార్థి సంఘం నాయకులు ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ సందర్భంగా డైరెక్టర్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అధికారిని నాగరాణి ఉత్తర్వులు మేరకు అధ్యాపకులు పూజారి ప్రభాకర్ను సస్పెండ్ చేస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ జేవి. సురేష్ బాబు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img