Tuesday, May 7, 2024
Tuesday, May 7, 2024

ఆపదలో ఉన్న బాలుడికి రక్తదానం చేసిన దాత…

విశాలాంధ్ర-గుంతకల్లు : పాల్తూరు పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ పి.రమేష్ కుమారుడు అనారోగ్యంతో ఓ ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న బాలుడికి అత్యవసరంగా ఏ ప్లస్ రక్తం కోసం ఇబ్బంది పడుతున్న సమయంలో గుంతకల్లు భాగ్యనగర్ కాలనీకి చెందిన జిలాన్ క్యాటరింగ్ యజమాని అబ్దుల్ బాలుడికి రక్తదానం చేశాడు. ఇలాంటి మానవ దృక్పథంతో ప్రతి ఒక్కరు అత్యవసర పరిస్థితుల్లో రక్తదానం చేయడం వల్ల అనేక మంది ప్రాణాలను నిలబెట్టిన వారవుతారని అన్నారు.ప్రస్తుతం ఆపదలో బాలుడికి రక్తదానం చేసిన జిలాన్ కు ధన్యవాదాలు తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img