Saturday, April 1, 2023
Saturday, April 1, 2023

అది ముమ్మాటికీ అవాస్తవం : జీవీఎల్‌


కేంద్ర హోంశాఖ ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిటీ అజెండా నుంచి ప్రత్యేకహోదా అంశాన్ని తొలగించడం వెనుక తన హస్తం ఉందంటూ వైస్సార్సీపీ నేతలు చేస్తున్న విమర్శలను బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్‌ నరసింహారావు ఖండిరచారు. టీడీపీ అధినేత చంద్రబాబు చెపితే తాము అలా చేశామనే వైస్సార్సీపీ నేతల ప్రచారం ముమ్మాటికీ అవాస్తవమని చెప్పారు. ప్రధాని మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా ఏవైనా నిర్ణయాలు చేస్తే వాటిని తాము మార్చగలమా?అని ప్రశ్నించారు. రు. వైస్సార్సీపీ చేస్తున్న రాజకీయాలను ప్రజలు అర్థం చేసుకోవాలన్నారు. వైస్సార్సీపీది ఆర్భాటమే తప్ప.. చేసిందేమీ లేదని అన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img