Friday, December 9, 2022
Friday, December 9, 2022

అన్నీ గుర్తుపెట్టుకుంటాం: చంద్రబాబు


రాష్ట్ర ప్రభుత్వం వైఖరిపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తంచేశారు. సోషల్‌ మీడియాలో కామెంట్స్‌ పెట్టినా..అరెస్టు చేస్తున్నారని, కోర్టు తీర్పులు కూడా పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. ఒక ఉన్మాది పాలనలో పోలీసులు కూడా స్వేచ్ఛగా విధులు నిర్వహించే పరిస్థితి లేదన్నారు. పోలీసులు అధికార పార్టీకి పావులుగా మారవద్దని హితవు పలికారు. ఇది పులివెందుల సంస్కృతి అని… పులివెందుల ముఠా సాంస్కృతిని తన హయాంలో నియంత్రించానని చెప్పారు. అన్నీ గుర్తు పెట్టుకుంటాం.. తర్వాత బదులు తీరుస్తాం అని హెచ్చరించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img