Sunday, January 29, 2023
Sunday, January 29, 2023

అమరావతి రైతులకు అన్యాయం జరగదు.. సజ్జల

అమరావతి రైతులకు ఎలాంటి అన్యాయం జరగదని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ%ౌౌ% లీగల్‌ ఇబ్బందులు తొలగించడానికే గతంలో పెట్టిన బిల్లును వెనక్కి తీసుకుంటున్నామన్నారు. రాజధానిపై తమ స్టాండ్‌ కు తగ్గట్టుగానే సుప్రీంకోర్టు తీర్పు ఉందని భావిస్తున్నామన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img