Free Porn
xbporn

buy twitter followers
uk escorts escort
liverpool escort
buy instagram followers
Galabetslotsitesi
Galabetsondomain
vipparksitesigiris
vipparkcasinositesi
vipparkresmi
vipparkresmisite
vipparkgirhemen
Betjolly
Saturday, July 27, 2024
Saturday, July 27, 2024

ఈ నెల 26 నుంచి అక్టోబర్‌ 5 వరకూ దసరా ఉత్సవాలు

ఇంద్రకీలాద్రిపై వెలసిన కనకదుర్గమ్మ ఆలయంలో సెప్టెంబర్‌ 26 నుంచి అక్టోబర్‌ 5 వరకూ దసరా ఉత్సవాలు నిర్వహించనున్నట్లు ఈవో డి.భ్రమరాంబ తెలిపారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ… ఈ ఏడాది 10 రోజుల పాటు ఉత్సవాలు నిర్వహిస్తామని అన్నారు. పది రోజుల పాటు పది అలంకారాల్లో అమ్మవారి దర్శనం ఉంటుందని వెల్లడిరచారు. మూలా నక్షత్రం రోజున సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి అమ్మవారిని దర్శించుకుంటారన్నారు. ఈ ఏడాది నెల రోజుల ముందే కో ఆర్డినేషన్‌ మీటింగ్‌ ఏర్పాటు చేసుకున్నామని… దసరా మహోత్సవాలకు టెండర్లు పూర్తయ్యాయని తెలిపారు. ఘాట్‌ రోడ్డులో క్యూలైన్ల ఏర్పాటు పనులు మొదలయ్యాయని చెప్పారు. ఈ ఏడాది రూ.80 లక్షలతో ప్రత్యేకంగా విద్యుద్ధీకరణ చేయనున్నట్లు తెలిపారు. ఈ ఏడాది కూడా అంతరాలయ దర్శనాలు లేవని ఈవో స్పష్టం చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img