Friday, March 31, 2023
Friday, March 31, 2023

ఉద్యోగులు చర్చలకు సహకరించాలి : హోంమంత్రి సుచరిత

‘కమిటీ కూడా వేశాం. ఉద్యోగులకు మేలు చేయడానికి ప్రభుత్వం సిద్దంగా ఉందని హోంమంత్రి సుచరిత అన్నారు. ఇవాళ జిన్నా టవర్‌ వద్ద సర్వమత ప్రార్థనలు చేసిన సుచరిత.. జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ.. చర్చల ద్వారానే ఉద్యోగ సమస్యలు పరిష్కారమవుతాయని అన్నారు. తాము చర్చలకు అవకాశం ఇవ్వడం లేదనేది అబద్ధమని, ఉద్యోగులు సహకరించాలని ముఖ్యమంత్రి జగన్‌ చెప్పిన విషయాన్ని ఆమె గుర్తుచేశారు. చర్చలకు సహకరించండి అని పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img