Sunday, January 29, 2023
Sunday, January 29, 2023

ఏపీలో రికార్డుస్థాయిలో మద్యం విక్రయాలు

ఆంధ్రప్రదేశ్‌లో రికార్డు స్థాయిలో మద్యం విక్రయాలు జరిగాయి. కొత్త సంవత్సర వేడుకల సందర్భంగా నిన్న ఒక్కరోజే రూ.124.10 కోట్ల మద్యం సేల్‌ అయ్యింది. 1.36 లక్షల లిక్కర్‌ అమ్ముడు పోగా… 53 వేలకుపైగా బీర్ల కేసులు అమ్మకం జరిగింది.డిసెంబర్‌ 30, 31 తేదీల్లో మొత్తం రూ.215 కోట్ల మద్యం విక్రయం జరిగింది. రోజువారీగా రూ.70- 75 కోట్ల మేర మద్యం అమ్మకాలు జరుగగా… న్యూ ఇయర్‌ సందర్భంగా రూ.50 కోట్ల మేర అదనంగా అమ్మకాలు సాగాయి.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img