Tuesday, June 6, 2023
Tuesday, June 6, 2023

ఒక్కసారి జిల్లాలోని ముగ్గురు ఉన్నతాధికారులు బదిలీ

విశాలాంధ్ర -బ్యూరో నెల్లూరు: జిల్లాలో ఒక్కసారిగా ముగ్గురు ఉన్నతాధికారులు బదిలీ కావటం జరిగింది. జిల్లా కలెక్టర్గా ఉన్న కెవిఎస్ చక్రధర్ బాబు ను బదిలీ చేసి ఆయన స్థానంలో చిత్తూరు జిల్లా కలెక్టర్ గా ఉన్నటువంటి హరి నారాయణను నియమించారు జిల్లా ఎస్పి విజయరావును వదిలి చేసి ఆయన స్థానంలో తారకేశ్వర్ రెడ్డి ని నియమించారు నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ గా ఉన్నటువంటి హరితను బదిలీ చేసి ఆమె స్థానంలో కొత్త కమిషనర్ గా వికాస్ మరాత్ నియమించడం జరిగింది. కేవలం ఈ బదిలీలే కాకుండా జిల్లాలోని పలువురు జిల్లా ఉన్నతాధికారుల యొక్క బదిలీల కూడా దాదాపుగా రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది దీనిని బట్టి రాష్ట్రంలో శాసనసభ ఎన్నికలు ముందస్తుగా వచ్చే సూచనలు కనిపిస్తున్నాయని పలువురు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img