Thursday, March 23, 2023
Thursday, March 23, 2023

చంద్రబాబును అడ్డుకోవడం వైసీపీకే మైనస్‌.. ఉండవల్లి

అనపర్తిలో చంద్రబాబును అడ్డుకోవడం వైసీపీకి మైనస్‌ అవుతుందని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌ కుమార్‌ అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబును అడ్డుకున్న పరిస్థితి ఎప్పుడూ చూడలేదన్నారు. రాజకీయాల్లో హత్యలు ఉండవని.. ఆత్మహత్యలే ఉంటాయని అన్నారు. జగన్‌ ను జైలుకు పంపడం వల్లే సీఎం అయ్యారన్నారు. కేంద్రంపై పోరాటం చేస్తేనే విభజన హక్కులు సాధిస్తామన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img