Monday, September 26, 2022
Monday, September 26, 2022

చట్టాన్ని చుట్టంగా మార్చుకున్నారు : చినరాజప్ప

పోలీస్‌ వ్యవస్థని సీఎం జగన్‌ ఫ్యాక్షన్‌ సైన్యంగా మార్చుకున్నాడని టీడీపీ నేత చినరాజప్ప విమర్శించారు. చట్టాన్ని చుట్టంగా జగన్‌ బంధువులు, పార్టీ నేతలు మార్చుకున్నారని అన్నారు. తమ పార్టీ నేత అక్బర్‌ బాషా భూమిని ముఖ్యమంత్రి బంధువు తిరుపాల్‌ రెడ్డి కబ్జా చేశారని అన్నారు. సీఐ కొండారెడ్డితో తిరుపాల్‌ రెడ్డి అక్బర్‌ బాషాను బెదిరించారని చెప్పారు. న్యాయం చేయాల్సిన పోలీసులు బాధితుడిపై దౌర్జన్యానికి దిగుతున్నారని ఆరోపించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img