Thursday, September 29, 2022
Thursday, September 29, 2022

డ్వాక్రా మహిళలకు జగన్‌ టోకరా

: అచ్చెన్నాయుడు
కోటి మంది డ్వాక్రా మహిళలకు జగన్‌ రెడ్డి టోకరా పెడుతున్నారని టీడీపీ సీనియర్‌ నేత అచ్చెన్నాయుడు అన్నారు. మొదటి విడత 87 లక్షల మంది.. ఇప్పుడు 78.76 లక్షల మంది, ఎనిమిదిన్నర లక్షల మంది ఏమయ్యారని ప్రశ్నించారు. 98 లక్షల మంది డ్వాక్రా మహిళలుంటే ఆసరా 78లక్షల మందికా?, సెప్టెంబరులో నొక్కాల్సిన ఆసరా మీట.. ఎందుకు ఆలస్యమైందని అడిగారు. మొత్తం సొమ్మును నాలుగు విడతల్లో నాలుగేళ్ల పాటు ఇస్తానన్నావ్‌… ఇప్పుడు ఒక విడతను పది విడతలు చేశావని ఆగ్రహం వ్యక్తం చేశారు.ఇప్పుడు చెల్లిస్తున్న రూ.25,517 కోట్లు ఎవరిచ్చినవి? అని ప్రశ్నించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img