Thursday, March 23, 2023
Thursday, March 23, 2023

నటుడు మోహన్‌బాబును కలిసిన మంత్రి పేర్ని నాని

ప్రముఖ సినీనటుడు మోహన్‌బాబు, ఆయన కుమారుడు ‘మా’ అధ్యక్షుడు మంచు విష్ణుతో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి పేర్ని నాని శుక్రవారం హైదరాబాద్‌లో కలిశారు. హైదరాబాద్‌లోని మోహన్‌బాబు నివాసంలో భేటీ అయ్యారు.సినీ పరిశ్రమకు సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. నిన్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డితో చిరంజీవి బృందం భేటీ వివరాలను మోహన్‌బాబుకు మంత్రి పేర్ని నాని వివరించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img