Tuesday, May 28, 2024
Tuesday, May 28, 2024

ఫైబర్‌ గ్రిడ్‌ టెండర్లలో అవినీతి..19 మందిపై ఎఫ్‌ఐఆర్‌

ఏపీ ఫైబర్‌ గ్రిడ్‌ కుంభకోణంలో 19 మందిపై సీఐడీ ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసింది. న్యాయస్థానానికి ఎఫ్‌ఐఆర్‌ను సీఐడీ సమర్పించింది. రూ.330 కోట్ల తొలిదశ ఆఫ్టికల్‌ ఫైబర్‌ గ్రిడ్‌ టెండర్లలో అవినీతి జరిగింది. వేమూరి, టెరాసాఫ్ట్‌, అప్పటి అధికారులపై కేసు నమోదైంది.ఫోర్జరీ ఎక్స్‌పీరియన్స్‌ సర్టిఫికెట్‌తో మోసం చేసినట్లు సీఐడీ అధికారులు గుర్తించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img