Sunday, October 2, 2022
Sunday, October 2, 2022

మా ఎన్నికలతో ఎటువంటి సంబంధం లేదు : మంత్రి పేర్ని నాని

మా ఎన్నికలతో సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి కానీ, ఏపీ ప్రభుత్వానికి కానీ ఎటువంటి సంబంధం లేదని మంత్రి పేర్ని నాని స్పష్టం చేశారు.ఈ ఎన్నికల్లో ప్రభుత్వం ఏ వ్యక్తిని కాని, ఏ వర్గాన్ని కానీ సమర్థించడం లేదని చెప్పారు. కాగా ఈ ఎన్నికల్లో తనకు మద్దతు ఇవ్వాలంటూ మంచు విష్ణు రెబెల్‌ స్టార్‌ కృష్ణంరాజును కలిశారు..తనకు కృష్ణం రాజు ఆశీస్సులు ఉన్నాయంటూ ట్వీట్‌ చేశారు. అయితే మా ఎన్నికల్లో తన సత్తాపైనే గెలుస్తానని ప్రకాశ్‌రాజ్‌ కామెంట్స్‌ చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img