Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

హైకోర్టును కర్నూలుకు తరలించడంపై మంత్రి కిరణ్‌ రిజిజు కీలకవ్యాఖ్యలు

ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టును అమరావతి నుంచి కర్నూలుకు తరలించడంపై కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్‌ రిజిజు కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీ హైకోర్టును అమరావతి నుంచి కర్నూలుకు తరలించాలనే ప్రతిపాదన కేంద్రానికి అందిందని తెలిపారు. కర్నూలుకు తరలింపుపై హైకోర్టుతో సంప్రదింపులు జరిపి రాష్ట్ర ప్రభుత్వమే నిర్ణయం తీసుకోవాలని వ్యాఖ్యానించారు. హైకోర్టు నిర్వహణ ఖర్చులన్నీ రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుందని.. హైకోర్టును కర్నూలుకు తరలించడంపై రాష్ట్ర ప్రభుత్వం, హైకోర్టు కలిసి ఒక నిర్ణయానికి రావాల్సి ఉంది అన్నారు. ఆ తర్వాత ఆ ప్రతిపాదనలు కేంద్రానికి పంపాల్సి ఉంటుందని చెప్పుకొచ్చారు. కర్నూలుకు హైకోర్టు తరలింపుపై వైఎస్సార్‌సీపీ ఎంపీలు కోటగిరి శ్రీధర్‌, చింతా అనురాధ అడిగిన ప్రశ్నకు కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్‌ రిజిజు సమాధానం ఇచ్చారు. హైకోర్టు తరలింపుపై కేంద్రం క్లారిటీ ఇవ్వడంతో.. ఏపీ ప్రభుత్వం కూడా ఆ దిశగా ఫోకస్‌ చేసే అవకాశం ఉంది. అయితే హైకోర్టుతో సంప్రదింపులు జరిపిన తర్వాత ప్రతిపాదనలు పంపాలని సూచించింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img