ఆంధ్రప్రదేశ్ ప్లానింగ్ బోర్డ్ వైస్ ఛైర్మన్గా విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు నియమితులయ్యారు.ఈ మేరకు ఆయనకు కేబినెట్ హోదాను కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీచేసింది.రెండేళ్ల పాటు ఈ పదవిలో కొనసాగనున్న మల్లాది విష్ణుకు కేబినెట్ హోదా కల్పిస్తూ కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.