Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

కుల ప్రాధాన్యత లేదని చెప్పిన పవన్‌ ఇప్పుడు.

: హర్షకుమార్‌
కులం ప్రాధాన్యత లేదని చెప్పిన జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌..ఇప్పుడు కులాలను రెచ్చగొడుతున్నారని మాజీ ఎంపీ హర్షకుమార్‌ విమర్శించారు. సోమవారం రాజమండ్రిలో ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రధాన ప్రతిపక్షంగా టీడీపీని లేకుండా చేయడమే పవన్‌, సీఎం జగన్‌ల కుట్రని వ్యాఖ్యానించారు. పవన్‌, సీఎం జగన్‌, బీజేపీలు బృహత్తర ప్రణాళికతో ముందుకు వెళుతున్నారన్నారు. పవన్‌ కల్యాణ్‌ పర్యటనకు ఒప్పుకోమని చెప్పిన ప్రభుత్వమే హైప్‌ సృష్టిస్తోందన్నారు. నిజంగా పవన్‌కు చిత్తశుద్ది ఉంటే 10 రోజులు తూర్పుగోదావరి జిల్లాలోనే ఉండి రోడ్లు బాగుచేయాలన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img