Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

గుంటూరు-గుంతకల్లు మార్గంలో పలు రైళ్ళ రద్దు..

ప్రయాణికులు సహకరించాలని రైల్వే అధికారుల విజ్ఞప్తి
గుంటూరు ఉ గుంతకల్లు రైలుమార్గంలో బేతంచర్ల ఉ మల్కాపురం ఉ రంగంపురం సెక్షన్‌లో పనుల కారణంగా పలు రైళ్లని రద్దు చేస్తున్నట్లు డీఆర్‌ఎం ఎం రామకృష్ణ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ నెల 23 నుంచి 25 వరకు నెం.07067 మచిలీపట్నం ఉ కర్నూలు టౌన్‌, ఈ నెల 24వ తేదీ నుంచి 26వరకు నెం.07068 కర్నూలు టౌన్‌ ఉ మచిలీపట్నం స్పెషల్‌ ట్రైన్‌, ఈ నెల 20 నుంచి 26వ తేదీ వరకు నెం.17251 గుంటూరు ఉ కాచీగూడ, 21 నుంచి 27వ తేదీ వరకు నెం.17252 కాచీగూడ ఉ గుంటూరు ఎక్స్‌ప్రెస్‌లని పూర్తిగా రద్దు చేస్తున్నామన్నారు. నెం.17228 గుంటూరు ఉ డోన్‌ ఎక్స్‌ప్రెస్‌ ఈ నెల 20 నుంచి 26వ తేదీ వరకు నంద్యాల వరకే నడుపుతామన్నారు. నెం.17227 డోన్‌ ఉ గుంటూరు ఎక్స్‌ప్రెస్‌ని ఈ నెల 21 నుంచి 27వ తేదీ వరకు డోన్‌ ఉ నంద్యాల మధ్యన పాక్షికంగా రద్దు చేసి నంద్యాల నుంచి గుంటూరుకు నడపడం జరుగుతుందన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img