Friday, May 3, 2024
Friday, May 3, 2024

మంగళవారం సెలవు ప్రకటించిన ఏపీ ప్రభుత్వం

‘ఈద్‌ మిలాద్‌ ఉన్‌ నబీ’ సందర్భంగా బుధవారానికి బదులు మంగళవారం ప్రభుత్వ సెలవును ప్రకటిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీ స్టేట్‌ వక్ఫబోర్డు సీఈవో సూచన మేరకు సెలవు దినంలో మార్పులు చేసినట్టు పేర్కొంది. ఈ మేరకు సాధారణ పరిపాలనా శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img