Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

అమెజాన్‌ ఇండియాలో 110,000 సీజనల్‌ జాబ్స్‌

హైదరాబాద్‌ : పండుగ సీజన్‌లో తన కార్యకలాపాల నెట్‌వర్క్‌లో 110,000 కన్నా ఎక్కువ సీజనల్‌ ఉద్యోగ అవకాశాలను సృష్టించామని అమెజాన్‌ ఇండియా ప్రకటించింది. భారతదేశ వ్యాప్తంగా ప్రత్యక్ష, పరోక్ష ఉద్యోగ అవకాశాలను ముంబయి, దిల్లీ, పుణె, బెంగళూరు, హైదరాబాద్‌, కోలకతా, లక్నో, చెన్నై తదదితర నగరాల్లో అందుబాటులోకి తీసుకు వచ్చింది. ఈ నియామకాల్లో ఎక్కువ భాగం అమెజాన్‌లోని ప్రస్తుత అసోసియేట్స్‌ నెట్‌వర్క్‌లో చేరాయి. వినియోగదారుల ఆర్డర్‌లను సురక్షితంగా, సమర్ధవంతంగా పికప్‌ చేసుకునేందుకు, ప్యాక్‌ చేయడానికి, షిప్పింగ్‌ చేసేందుకు, వితరణ చేసేందుకు వారికి మద్దతు ఇస్తోంది. ఈ కొత్త నియామకాల్లో కస్టమర్‌ సర్వీస్‌ అసోసియేట్‌లు కూడా ఉండగా, వీరిలో కొందరు వర్చ్యువల్‌ కస్టమర్‌ సర్వీస్‌ మోడల్‌లో భాగంగా, ఇంటి నుంచి పని చేసే సదుపాయాన్ని వినియోగించుకోనున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img